సేవలు & పూజలు

పూజలు మరియు మొక్కుబడుల రుసుముల వివరములు (పూజ ద్రవ్యములు భక్తులవి)

సంఖ్య పూజలు మరియు మొక్కుబడులు రుసుము
అభిషేకములు
1
ఏకవార రుద్రం 100-00
2
మహన్యాస ఏకదశ రుద్రం 2516-00
3
శ్రీ వీర భద్రస్వామి రుద్రాభీషేకం 1516-00
4
శివలింగ స్వర్శపూజ 500-00
స్వామి పూజలు
5
శ్రీ వీరభద్ర అష్టోత్తరం 100-00
6
శ్రీ శివ అష్టోత్తరం 60-00
7
శ్రీ వీరభద్ర సహస్రనామం 100-00
8
అన్నపూజ 200-00
9
ఆకుపూజ 100-00
అర్చనలు
10
విభూతి అర్చన 100-00
11
కుంకుమ సహస్రం 200-00
12
కుంకుమ అష్టొత్తరం 100-00
13
లక్ష బిల్వార్చన 2516-00
14
లక్ష పుష్పార్చన 2516-00
15
పుష్పార్చన సహస్రం 100-00
సంఖ్య పూజలు మరియు మొక్కుబడులు రుసుము
వివిధ పూజలు
16
లారీ,కారు,జీపు,వ్యాన్ 250-00
17
మోటరు సైకిలు, ఆటో పూజ 100-00
స్వామికి అలంకారములు
18
వెండి సంపూర్ణ అలంకారం 300-00
19
వస్ర్తముల అలంకారం 100-00
వాహన సేవలు
20
పల్లకి సేవ 300-00
21
అశ్వ వాహనం 400-00
22
నందీశ్వర వాహనము 400-00
23
గజ వాహనము 400-00
24
& భృంగీశ్వర వాహనము 400-00
25
హంస వాహనము 500-00
26
ఉంజలి వాహనము 300-00
27
శేష వాహనము 400-00
సంఖ్య పూజలు మరియు మొక్కుబడులు రుసుము
మొక్కుబడులు
28
అక్షర స్వీకారము 60-00
29
అప్పగింత తలనీలాలు 50-00
30
తలనీలాలు 10-00
31
పుట్టు వెంట్రుకలు 150-00
32
స్వంత గంట కట్టుట 50-00
33
గంట కట్టుట (మా సప్లె) 100-00
34
ఓడి బియ్యం 50-00
35
కొబ్బరికాయ కట్టుట 50-00
36
పెండ్లి బట్టలు 60-00
37
గండ దీపం 150-00
38
కోడెను కట్టుట (మా సప్లె) 500-00
39
స్వంత కోడెను కట్టుట 100-00
40
ఉపనయనము 300-00
41
వివాహము 5116-00
42
అగ్నిగుండం 1,116-00
43
ప్రస్తాయము 1,116-00
44
అంజనేయ స్వామి పూజ 100-00
45
వరమడుగుట 100-00
46
సత్యనారాయణ కథ 200-00
47
స్వామి వారి కళ్యాణం 1,116-00
48
శాశ్వత కళ్యాణోత్సవము 5,116-00
49
శ్రీ భద్రకాళి నిత్య మహాబలాభిషేకం 5,116-00