బొంతపల్లికి రవాణా సౌకర్యాలు




పబ్లిక్ రవాణా సౌకర్యాలు


బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి సంగారెడ్డి, బాలానగర్, పటన్‌చెరువు నుండి ముఖ్యదినములలో ఆర్.టి.సి వారిచే బస్సులు నడిపించబడును.

సికింద్రాబాదు నుంచి రవాణా సౌక్యరాలు

ఎ.పి.ఎస్.అర్.టి.సి బస్సు వెళలు సికింద్రాబాదు నుంచి బొంతపల్లి
6.30 A.M ,8.30 A.M ,3.00 P.M , 6.00 P.M

ఎ.పి.ఎస్.అర్.టి.సి బస్సు వెళలు బొంతపల్లి నుంచి సికింద్రాబాదు
7.30 A.M , 9.30 A.M , 4.00 P.M , 7.00 P.M


వివిధ ప్రదేశాల నుండి బొంతపల్లికి రోడ్డు మార్గాలు