దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేయుటకు నిర్ణయించినారు. ఆసక్తి గల భక్తులు ఆలయ EO గారిని ప్రత్యక్షంగా సంప్రదించగలరు.